హైదరాబాద్‌కు చేరిన బంగ్లాదేశ్‌ జట్టు

bangladesh team
bangladesh team

హైదరాబాద్‌కు చేరిన బంగ్లాదేశ్‌ జట్టు

హైదరాబాద్‌: బంగ్లాదేశ్‌ జట్టు హైదరాబాద్‌ చేరుకుంది. ఈ నెల 9న ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య టెస్టు మ్యాచ్‌ జరగనుంది.