హైకోర్టుకు సుప్రీం ఆదేశాలు!

SUPREME COURT
SUPREME COURT

న్యూఢిల్లీ: తెలంగాణ ఓటర్ల జాబితా అంశంపై హైకోర్టుకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. జాబితాలో అవకతవకలపై శుక్రవారం విచారణ చేపట్లాలని హెకోరును ఆదేశించింది. అవకతవకలు ఉన్నట్లు పరిగణిస్తు తుది జాబితా గడువును పొడిగించవచ్చని హైకోర్టుకు సూచించింది. సుప్రీంకోర్టు అంతకుముందు వాదనల వినిపించింది. పిటిషన్‌ తరపు న్యాయవాది ఓటర్ల జాబితా నుండి భారీగా ఓట్లు తొలగించారని విన్నపించారు. కాగా ముందస్తు ఎన్నికలు రావడం వల్ల పెద్ద ఎత్తున యువత ఓటుహక్కును కోల్పోతుందని తెలిపారు. వాదనల తరువాత విచారణ చేపట్టాలని హైకోర్టును ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం