హెచ్‌సియుకు చేరుకున్న రాహుల్‌

 

RAHUL
హైదరాబాద్‌: కాంగ్రెస పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చేరుకున్నారు. రాహుల్‌కు బేగంటపే ఎయిర్‌పోర్టు వద్ద కాంగ్రెస్‌ నేతలు ఘన స్వాగతం పలికారు. రోహిత్‌ ఆత్మహత్యపై వర్సిటీలో విద్యార్థులో రాహుల్‌ మాట్లాడనున్నారు.