హుస్సేన్ సాగర్‌లో ఓ మహిళ దూకింది.

Hussain sagar
Hussain sagar

హైదరాబాద్:  నగరంలోని ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న హుస్సేన్ సాగర్‌లో ఓ మహిళ దూకింది. మహిళ చెరువులో దూకడాన్ని గమనించిన ఇద్దరు వెంటనే చెరువులోకి వెళ్లి ఆ మహిళను కాపాడారు. వెంటనే తనను ట్యాంక్ బండ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.