హుస్సేన్‌ సాగర్‌లో మృత శిశువు ల‌భ్యం

Hussain sagar
Hussain sagar

హైదరబాద్‌: హుస్సేన్‌సాగర్‌లో మృతశిశువను లేక్‌పోలీసులు ఈ రోజు సాయంత్రం గుర్తించారు. అప్పుడే జన్మించిన శిశువును పాలిథీన్‌ కవర్‌లో చుట్టి సాగర్‌లో పడేశారు. ఈ ఘటన రెండు మూడు రోజుల క్రితం చోటుచేసుకున్నట్లు సమాచారం. కుళ్లిన స్థితిలో ఉన్న శిశువు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.