హీరోయిన్ గా శ్రీ ముఖి

Srimukhi
Srimukhi

హీరోయిన్ గా  శ్రీ ముఖి 

యాంకర్స్ వెండితెరపై మెరుస్తూ వస్తున్నారు. తాజాగా శ్రీ ముఖి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ఈ సినిమాలో హీరో.  వి.ఎస్ వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పేరు ‘కుటుంభ కధా చిత్రం’ నందు, శ్రీముఖి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. కొత్తగా పెళ్లైన జంట కథగా ఈ సినిమాను తీస్తున్నారు దర్శకుడు. నందు మంచి విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమాతో తను సక్సెస్ ట్రాక్ ఎక్కలని అలాగే శ్రీముఖి కూడా ఇదివరుకు పలు సినిమాల్లో నటించినప్పటికీ మంచి సక్సెస్ రాలేదు. ఈ సినిమతో ఇద్దరు సూపర్ సక్సెస్ అందుకోవాలని ఆశిద్దాం.