హిల్లరీ ఇమెయిల్ప్‌ పరిశీలించాలి: ట్రంప్‌

tttttttttttt

హిల్లరీ ఇమెయిల్ప్‌ పరిశీలించాలి: ట్రంప్‌

వాషింగ్టన్‌: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో అమెరికన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఉన్న రిపిబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌పై మరోమారు వియిచుకుపడ్డారు.. శనివారం యాన తరపున ట్రంప్‌ ప్రచార సలహాదారు జానన్‌ మిల్లర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. హిల్లరీ తన ఖాతాల నుంచి తొలగించిన ఇమెయిల్స్‌ వివరాలను ప్రజలుచూడాలని కోరకుంటున్నారని, ఇప్పటివరకు సుమారు 33 వేల మెయిన్స్‌ని హిల్లరీ తన ఖాతా నుంచి తొలగించారని, వీటిలో తన భర్త బిలిక్లింటన్‌కు సంబంధించిన తాజా పన్ను, రాబడి, పెట్టుబడుల వివరాల ఉన్నట్టు ఆయన ఆరోపించారు.