హిమాలయాల పర్యటనకు

Rajanikanth
Rajanikanth

హిమాలయాల పర్యటనకు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు దైవచింతన కొంత ఎక్కువేనని అంటుంటారు.. ప్రశాంతత, ఆరోగ్యం కోసం ధ్యానం చేయటం , ఆ ధ్యానం చేయటానికి ప్రతి ఏడాది హిమాలయాలకు వెళ్లటం ఆయనకు అలవాటు.. .ఆ అలవాటులో భాగంగానే ఆయన ఈ ఏడాది హిమాలయాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.. తమిళ సినీ వర్గాల సమాచారం మేకు మార్చి 10న (నేడు హిమాలయాలకు వెళ్లటం ఇదే తొలిసారి.. ప్రస్తుతం ఆయన నటించిన ‘కాలా ఏప్రియల్‌ 27న విడుదలవుతుందడగా, 2 పాయింట్‌ 0 చివరి దశ పోస్ట్‌ప్రొడక్షన్‌ వ్యవహారాల్లో ఉంది.