హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌లో ఏడుగురు నేతలపై బహిష్కరణ వేటు

Congress Party
Congress Party

హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌లో ఏడుగురుపై తిరుగుబాటు కాంగ్రెస్‌ నేతలపై బహిష్కరణ వేటు పడింది. కీలకమైన
అసెంబ్లీ ఎన్నికల వేళ హిమాచల్‌ ప్రదేశ కాంగ్రెస్‌ అనూహ్యా నిర్ణయం తీసుకుంది. వీరభద్రసింగ్‌ ప్రభుత్వాన్ని ఈ
ఎన్నికల్లో ఎలాగైనా మట్టికరిపించేందుకు బిజెపి వ్యూహాం పన్నుతున్న నేపథయంలో కాంగ్రెస్‌ తాజా చర్యలకు దిగింది.
ఇదే తరుణంలో పార్టీ వ్యతిరేన కార్యాకలపాలకు పాల్పడేందుకు 2012లో పార్టీ నుంచి ఉద్వాసనకు గురైన ఇద్దరు
సీనియర్‌ నేతలపై కాంగ్రెస్‌ సస్పెన్షన ఎత్తేసింది. రాబోయే ఎన్నికలల్లో పార్టీ అధికార అభ్యర్థులకు పోటీగా తాము
నిలబడతామని ప్రకటించినందుకే ఏడుగురు నేతలపై వేటు వేసినట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. ససెపన్షన్‌ వేటు
పడిన నేతల్లో విజ§్‌ుఇంగపడిన నేతల్లో విజ§్‌ుసింగ్‌ మన్‌కోటియా, సింఘిరామ్‌, హరీస్‌ జనార్థ(సిమ్లా),
హార్దీప్‌ సింగ్‌ బాబా(నలగడ్‌), పూరాన్‌చంద్‌ ఠాకూర్‌(డ్రాంగ్‌), బేనీ ప్రసాద్‌(లహాల్‌), రాజేందర్‌ ఉన్నారు. షాపూర్‌
నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తానని విజ§్‌ుసింగ్‌ మన్‌కోటియా ఇటీవల ప్రకటించగా, రాంపూర్‌ నుంచి
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తాను పోటీ చేస్తానని సింఘీరామ్‌ స్పష్టం చేశారు. మేము పడన నేతల్లో విజ§్‌ుసింగ్‌
మన్‌కోటియా ఇటీవల ప్రకటించగా రాంపూర్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీచేస్తానని సింఘీరామ్‌ ప్రకటించారు.
కాగా పార్టీ సస్పెన్షన్‌ ఎత్తేసిన నేతల్లో జిల్లాకు చెందిన ధర్మవీర్‌ దామి, బిలాస్‌పూర్‌ జిల్లాకు చెందిన కశ్మీర్‌సింగ్‌ ఉన్నారు