హార్వర్డ్‌ వర్సిటీకి వెళ్లిన పవన్‌ బృందం

Pawan kalyan
Pawan kalyan

హార్వర్డ్‌ వర్సిటీకి వెళ్లిన పవన్‌ బృందం

బోస్టన్‌: జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్‌కల్యాణ్‌ బృందం అమెరికాలోని బోస్టన్‌కు చేరుకుంది.. బోస్టన్‌లోని హార్వర్డ్‌ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు వెళ్లారు.. శని,ఆదివారాల్లో పలు కార్యక్రమాల్లో పపన్‌కల్యాణ్‌ పాల్గొననున్నారు.. అమెరికాలో జనసేన కార్యకలాపాలను పవన్‌ ఈసందర్భంగానే సమీక్షించనున్నారని తెలిసింది.