హామీల అమలు చంద్రబాబుదే

DEVINENIFFF
AP Minister Devineni UmaMaheswara Rao

హామీల అమలు చంద్రబాబుదే

గుంటూరు: ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసిన ఘనత సిఎం చంద్రబాబుకే దక్కిందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ధిని అడ్డుకోవటమే జగన్‌ పని అన్నారు. ఆ దిశగానే ప్రజలను ఆయన రెచ్చగొడుతున్నారని విమర్శించారు.