‘హామీలో ఎపి నెం:1

 

HAMI
న్యూఢిల్లీ: ఉపాధి హామీ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఉపాధి హామీ పనులను పారదర్శకత, నిబద్ధతతో నెరవేరుస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్‌ సర్కారకు కేంద్రం పురస్కారం అందజేయనుంది. త్వరలో జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ఎపి మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ పురస్కారం అందుకోనున్నారు.