హామీని నిలబెట్టుకోలేని చంద్రబాబు: జగన్‌

jaganfff

హామీని నిలబెట్టుకోలేని చంద్రబాబు: జగన్‌

అనంతపురం: ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను తెదేపా ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్షనేత జగన్‌ అన్నారు. శుక్రవారం ఆయన అనంతపురంజిల్లాలో భరోసా యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అవినీతికి పాల్పడే సిఎం చంద్రబాబుకు ప్రజలే బుద్దిచెబుతారని అన్నారు. రైతులను, మహిళలను మోసిన చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు.