హాఫ్‌ శారీస్‌ అందాలు

ఫ్యాషన్‌ ఫ్యాషన్‌…
                            హాఫ్‌ శారీస్‌ అందాలు

SAREES
SAREES

ఓ ఇరవై ఏళ్లక్రితం టీనేజ్‌ అమ్మాయిలు అంటే లంగాఓణీలను వేసుకునేవారు. చుడీదార్‌, పంజాబీడ్రెస్‌లు వేసుకునేవారు కాదు. కాలప్రవాహంలో అది ఓల్డ్‌ఫ్యాషన్‌ అయిపోయింది. ఇప్పుడు అమ్మాయిలు అంటే చుడీదార్‌లలోనే దర్శనమిస్తున్నారు. అయితే వేడుకలు ఏవైనా సరే లంగాఓణీలను వేసుకుంటున్నారు. మాకాలంలో లంగాఓణీలను వేసుకోలేకపోయామని బాధపడేవారు లేకపోలేదు. మీలో అలాంటి భావనే ఉంటే ఇప్పుడైనా పర్వాలేదు ధరించవచ్చు. ఎలాగని అంటారా? ఇదిగో హాఫ్‌సారీస్‌ ట్రెండ్‌లో లేటెస్ట్‌ శారీస్‌ ఎన్నివస్తున్నాయో ఓ లుక్‌వేయండి.