హాజ‌రు నుంచి మిన‌హాయింపునివ్వండిః సీబీఐ కోర్టులో జ‌గ‌న్ పిటిష‌న్‌

ys jagan
ys jagan

హైదరాబాద్‌: నవంబర్‌ 2 నుంచి పాదయాత్ర చేపడుతున్న నేప‌థ్యంలో 6 నెలల పాటు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కొరుతూ వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా  ప్రతి శుక్రవారం కోర్టుకు జగన్ హాజరవుతున్నారు. ఈ పిటిష‌న్‌పై తుది విచార‌ణ వ‌చ్చే శుక్ర‌వారానికి వాయిదా వేశారు.