హాకీలో పోరాడి ఓడిన భారత్‌

Team India Hockey
Team India Hockey

గోల్డ్‌ కోస్ట్‌: పురుషుల హాకీలో భారత్‌ పోరు ముగిసింది. నేడు న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో భారత జట్టు తుదికంటా పోరాడి అపజయాన్ని చవిచూసింది. న్యూజిలాండ్‌ మూడు గోల్స్‌ చేయగా భారత జట్టు రెండు గోల్స్‌ చేసింది. దీంతో భారత్‌ 2-3 తేడాతో అపజయాన్ని మూటగట్టుకుంది.