హస్తకళల కోసం ప్రత్యేక క్లస్టర్లు

AP CM Chandrababu Naudu
AP CM Chandrababu Naudu

హస్తకళల కోసం ప్రత్యేక క్లస్టర్లు

విజయవాడ: రాష్ట్రంలో హస్తకళల అభివృద్ధికి ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయనున్ననట్టు సిఎం చంద్రబాబునాయుడు తెలిపారు. సోమవారం ఆయన సతీమణితో కలిసి శేషసాయి కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన హస్తకళల ప్రదర్శనను తిలకించారు..