హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘సిటీమార్‌’

harish shanker
harish shanker

ప్రముఖ దర్శకుడు హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన సూపర్‌హిట్‌ చిత్రం ‘దువ్వాడ జగన్నాధం’లోని సిటీ మార్‌ సిటీ మార్‌.. అనేసాంగ్‌ ఎంత పాపులర్‌ అయ్యిందో మనకు తెలిసిందే. స్లైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కెరీర్‌ఓలనే బిగ్గెస్ట్‌ హిట్‌ మూవీగా నిలిచిన సినిమాలో హిట్‌ సాంగ్‌లోని సిటీమార్‌.. అనే టైటిల్‌తో త్వరలోనేఓ సినిమా తెరకెక్కనుండటం విశేషం.. హరీష్‌ శంకర్‌…ప్రస్తుతం దిల్‌రాజు బ్యానర్‌లో ‘దాగుడుమూతలు అనేసినిమాను రూపొందించే పనిలో భాగంగా స్క్రిప్ట్‌ వర్క్‌తో బిజీగా ఉన్నారు. ఈసినిమా పూర్తికాగానే జవాన్‌ చిత్రాన్నినిర్మించిన అరుణాచల్‌ క్రియేషన్స్‌ పతాకంపై కొమ్మలపాటి కృష్ణ నిర్మాణంలో హీరష్‌ శంకర్‌ సిటీమార్‌ సినిమాను డైరెక్టు చేస్తారు. ఈసినిమాలో వరుస హిట్స్‌ సాధిస్తున్న యువ కథానాయకుడు ఈసినిమాలో హీరోగా నటించనున్నారు. త్వరలోనే చిత్ర యూనిట్‌ పూర్తి వివరాలను తెలియజేయనుంది.