హయాత్‌నగర్‌లో అక్రమ పేలుళ్లు.. అరెస్ట్‌

Arrested 1
Arrested

రంగారెడ్డి: హయత్‌నగర్‌ మండలం కుంట్లూరు గ్రామంలో అక్రమ పేలుళ్లకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల వద్ద నుంచి 850డిటోనేటర్లు, 200జిలెటిన్‌ స్టిక్స్‌, 10కిలోల అమ్మోనియా సహా బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, అక్రమ పేలుళ్లకు పాల్పడుతున్న మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.