హనుమాన్ శోభా యాత్ర ప్రారంభం
హనుమాన్ శోభా యాత్ర ప్రారంభం
హైదరాబాద్: హనుమాన్ జయంతి సందర్బ:గా హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలిపుర మన్ నుంచి టాంక్బండ్ శోభాయాత్ర జరగనుంది. ఈ యాత్రకుభారీ సంఖ్యలో భక్తులు పాల్గొననున్నారు. శోభాయాత్రం సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. ఈ యాత్ర కొనసాగనున్న మార్గాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.