స‌భ స‌క్సెస్ కావ‌డం ఖాయంఃకెటిఆర్‌

KTR
KTR

రంగారెడ్డిః కొంగర కలాన్‌లో నిర్వహించే ప్రగతి నివేదన సభకు శ‌నివారం రాత్రికే 4లక్షల మంది చేరుకున్నారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రజలు భారీగా వస్తున్నందున చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, వాటిని వెంటనే పరిష్కరిస్తున్నామని తెలిపారు. సభ గ్రాండ్‌ సక్సెస్‌ కావడం ఖాయమన్నారు. ప్రగతి నివేదన సభ అతి ముఖ్యమైనందున కేబినేట్‌ సమావేశం నుంచి మినహాయింపు ఇచ్చారన్నారు.