స‌చిన్‌తో కోహ్లికి పోలికేంటి?: మైకెల్‌

michael kasprowicz
michael kasprowicz

న్యూఢిల్లీ: మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెంద్కులర్‌తో టీమిండియా సారథి కోహ్లీకి పోలిక ఏంటి అని ఆసీస్‌ మాజీ సారథి మైకెల్‌ కాస్ప్రొవిజ్‌ ప్రశ్నించాడు. ఎప్పటికీ సచిన్‌ తెందుల్కర్‌ ఒక్కడే అని.. అతని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని ఆయన అన్నాడు. సచిన్‌ భారత్‌కు ఎన్నో విజయాలు అందించాడు. కీలక సమయాల్లో జట్టును ఆదుకున్నాడు. అలాంటి సచిన్‌తో కోహ్లీని పోల్చడం సరికాదని మైకెల్‌ తెలిపారు.