స్వైప్లూతో బాలింత మృతి

Gandhi Hospital
Gandhi Hospital

స్వైప్లూతో బాలింత మృతి

సికింద్రాబాద్‌: గాంధీ ఆసుపత్రిలో స్వైన్‌ప్లూతో బాలింత మృతిచెందింది.. కొమరంభీం జిల్లాకు చెందిన బాలింత మృతిచెందింది. మహబూబాబాద్‌ జిల్ల్లాకు చెదిన మరొకరికి స్వైఫ్లూ గుర్తించామని అధికారులు తెలిపారు.