స్వేచ్ఛావాణిజ్యం కోసం కట్టుబడి ఉన్నాం

indo briton
India, Briton PMs

స్వేచ్ఛావాణిజ్యం కోసం కట్టుబడి ఉన్నాం

న్యూఢిల్లీ: వాణిజ్యానికి బ్రిటన్‌ ద్వారాలు ఎప్పుడూతెరిచేఉంటాయని ఆదే ప్రధాని థెరిసా మే అన్నారు. ప్రపంచంలో స్వేచ్చావాణిజ్యం కోసం బ్రిటన్‌ కట్టుబడి ఉందని చెప్పారు. కాటీ భారత్‌ -యుకె టెక్‌ సమ్మిట్‌లో పాల్గొని ఆమె ప్రసంగించారు.