స్వార్ధంకోసం రాజకీయాలు వద్దు

AP CM Chandra babu Naidu
AP CM Chandra babu Naidu

స్వార్ధంకోసం రాజకీయాలు వద్దు

కడప: స్వార్ధం కోసం రాజకీయాలు వద్దని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.. కడపజిల్లా పైడిపాలెంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.. ప్రజల సంక్షేమం, అభివృద్ధికోసం రాజకీయాలు చేయాలని తెలిపారు. ప్రజలకోసం అనుభవం లేని వ్యక్తుల విమర్వలను భరిస్తున్నానని అన్నారు.

గండికోట నిర్వాసితులకు రూ.479 కోట్లు విడుదల

గండికోట నిర్వాసితులకు రూ.479 కోట్లు విడుదల చేశామని సిఎం చంద్రబాబు తెలిపారు. గండికోట ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు.. గండికోట రాయలసీమ ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతుందన్నారు.