స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

BSE
BSE

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

ముంబై: దేశీయ స్కాక్‌మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాలతో ముగిశాయి.. సెన్సెక్‌స 36 పాయింట్లు లాభపడి 31309 వద్ద ముగిసింది. నిఫ్టీ 22 పాయింట్ల వద్ద లాభపడి 9675 వద్ద ముగిసింది.