స్వర్ణయుగం రావాలి

kcr
TS CM Kcr

స్వర్ణయుగం  రావాలి

హైదరాబాద్‌: తెలంగాణలో రైతులకు స్వర్ణయుగం తెచ్చే ఉద్యమం రావాలని సిఎం కెసిఆర్‌ అన్నారు.. ప్రగతిభవన్‌లో కవులు, సినీదర్శకులు, రచయితలతో ఆయన సమావేశమయ్యారు.. పొదుపు, పంచాయతీరాజ్‌ ఉద్యమంలా రైతు ఉద్యమం పుట్టాలన్నారు.. రైతు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేలా పాటలు, వీడియో చిత్రాలురూపొందించాలని అన్నారు. భవిష్యత్తుకుఢోకా లేదనే విధంగా భరోసా ఇచ్చేలా కార్యక్రమాలు ఉండాలనానరు.. రైతు స్వర్ణ యుగానికి రైతులే నిచ్చెన మెట్లుగా కావాలని పిలుపునిచ్చారు.