స్వతంత్ర అభ్యర్థిగా లింగాగౌడ్‌

lingagoud
lingagoud

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుండి తెలంగాణ వైన్‌ షాప్స్‌, వర్కర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు టి. లింగాగౌడ్‌ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయనున్నానని ఆదివారం తవిలేకరుల సమావేశంలో తెలిపారు. తన సామాజిక వర్గానికి చెందిన 15 వేలకు పైగా ఓటర్లు ఉన్నారని, బీసీలు కూడా తనకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు.