స్వచ్ఛాంధ్ర అంబాసిడర్‌ల నియామకం

AP CM in Swachandra Progamme (File)
స్వచ్ఛాంద్ర ప్రదేశ్‌ కార్యక్రమంలో భాగంగా రోడ్లు శుభ్రం చేస్తున్న సిఎం చంద్రబాబు (పాతచిత్రం)

స్వచ్ఛాంధ్ర అంబాసిడర్‌ల నియామకం

అమరావతి: స్వచ్ఛభారత్‌ స్ఫూర్తితో ఎపి ప్రభుత్వం రాష్ట్రంలో 10 మంది స్వచ్ఛాంధ్ర అంబాసిడర్లను నియమించింది.. ఈ జాబితాలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు చోటు కల్పించింది.. ఇందులో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, (ఆధ్యాత్మికవేత్త), కె.వరప్రసాద్‌రెడ్డి (శాంతాబయోటెక్‌), ఆళ్ల గోపాలకృష్ణగోఖలే (హృద్రోగనిపుణులు), జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు (సినీగేయరచయిత), ఎఎస్‌ కిరణ్‌కుమార్‌ (శాస్త్రవేత్త), నవీన్‌బాబు (సినీనటుడు), తుర్లపాటి కుటుంబరావు (సీనియర్‌ జర్నలిస్టు), విద్యాఖన్నా (జలశిక్షణ సంస్థాన్‌), పివి సింధు (బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి), కేశిరాజు శ్రీనివాస్‌(గాయకుడు) ఉన్నారు.