స్వచ్ఛభారత్‌లోద.మ.రై.జిఎం

rly gm

పరిశుభ్రతకు ప్రయాణికులు సహకరించాలి

హైదరాబాద్‌ : రైల్వేస్టేషన్లను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రయాణికులు సహకరించాలని ద.మ.రై.జిఎం రవీంద్రగుప్తా అన్నారు. శనివారం స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్టేషన్‌లో ఆధునిక యంత్రాలను ఆయన ప్రారంభించారు. పారిశుధ్ధ్యానికి ద.మ.రై.ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు.