‘స్వచ్ఛతా హి సేవా ఉద్యమాన్ని ప్రారంభించిన మోడి

Narendra Mody
Narendra Mody

న్యూఢిల్లీ: స్వచ్ఛభారత్‌ను నిర్మించేందకు ప్రతి ఒక్కరూ సహకరించానలని ప్రధానమంత్రి నరేంద్రమోడి కోరారు. ఇందోలో భాగంగానే దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛతా హి సేవా ఉద్యమాన్ని నేడు ప్రారంభించారు. ఈసందర్భంగా పలు వర్గాల ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడిన మోడి… పరిశుభ్ర భారత్‌ కోసం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. ఆనంతరం ప్రధాని మోడి స్వయంగా స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.