స్మిత్‌ సెంచరీ

Smith
Smith

స్మిత్‌ సెంచరీ

రాంచీ: ఆస్ట్రేలియా-భారత్‌ మధ్‌య ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసిస్‌ స్కిప్పర్‌ స్ల్టీవ్‌ స్మిత్‌ సెంచరీ చేశారు.. ఈ సిరీస్‌లో ఇది స్మిత్‌కు రెండోసెచంరీ మరోవైపు మ్యాక్స్‌వెల్‌ 74 పరుగులతో ధాటిగా ఆడాడు.. 99 పరుగుల వద్ద స్మిత్‌ మురళీ విజ§్‌ు బౌలింగ్‌లో బౌండరీ బాది సెంచరీ సాధించాడు.. ఆస్ట్రేలియా స్కోరు 272-4.