స్మిత్‌ ఔట్‌

smith
smith

స్మిత్‌ ఔట్‌

బెంగళూరు: భారత్‌తో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా రెండో వికెట్‌ కోల్పోయింది.. కెప్టెన్‌ స్మిత్‌ జడజా బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.. ఆస్ట్రేలియా స్కోరు రెండు వికెట్ల నష్టానికి 82 పరుగులు.