‘స్పైడర్‌’ టీజర్‌కు అనుహ్య స్పందన

SPYDER TEASER
హైదరాబాద్‌: మహేశ్‌ బాబు హీరోగా, తమిళ దర్శకుడు మురుగదాస్‌ రూపొందిస్తోన్న ‘స్పైడర్‌ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
దీనికి తగ్గట్టుగానే ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన టీజర్‌కి ఇప్పటి వరకు కోటిన్నర డిజిటల్‌ వ్యూస్‌ వచ్చాయి.
యూ ట్యూబ్‌ ట్రెడింగ్‌ వీడియోల్లోనూ టాప్‌ ప్లేస్‌లో ఉంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులకు ఎంత అసక్తి ఉందో టీజర్‌కు
వస్తున్న స్పందన చూసి చెప్పవచ్చు.