స్పెషల్‌ డూడుల్‌తో న్యూఇయర్‌కు స్వాగతం

 

GOOGKE
ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ సంస్థ గూగుల్‌ న్యూఇయర్‌కు స్వాగతం పలుకుతూ ప్రత్యేక డూడుల్‌తో ఆకట్టుకుంటోంది. 2016 అని రాసి ఉన్న ఒ గుడ్డు పగలటానికి సిద్ధంగా ఉన్నట్టు , ఆగుడ్డులోని కొత జీవి ఎపుడు బయటకు వస్తుందా.. అని చెట్టు కొమ్మపై సేదతీరుతున్న పక్షులు ఎదురుచూస్తున్నట్టుగా డూడుల్‌ను రూపొందించింది. ఇది నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది