స్పీకర్‌ పోడియం వద్ద వైకాపా ఆందోళన

sss

స్పీకర్‌ పోడియం వద్ద వైకాపా ఆందోళన
హైదరాబాద్‌: సమస్యలపై చర్చించేందుకు సభలో అవకాశం ఇవ్వటం లేదని వైకాపా సభ్యులు స్పీకర్‌ పోడియం వద్ద ఆందోళన చేపట్టారు. మహిళా సాధికారత, మైనార్జీలు సమస్యలు పెండింగ్‌లో ఉండిపోయాయన్నారు. ఇదిలా ఉండగా పోడియంవద్ద కింద కూర్చొని వైకాపా సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.