స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం

స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం
అమరావతి: ఎపి అసెంబ్లీ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని వైకాపాఅధినేత జగన్ అన్నారు. సభలో జరుగుతున్న తీరుతో తమకు స్పీకర్‌పై విశ్వాసం సన్నగిల్లిందని, ఆయనపై తప్పకుండా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని జగన్ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్ల్లాడారు.