స్టీల్‌ ప్లాంట్‌లో గ్యాస్‌ లీక్‌: ఒకరి మృతి

gas leake
gas leake

స్టీల్‌ ప్లాంట్‌లో గ్యాస్‌ లీక్‌: ఒకరి మృతి

భువనేశ్వర్‌: ఇక్కడి రపుర్కెలా స్టీల్‌ప్లాంట్‌లో ఫర్నేస్‌ నుంచి గ్యాస్‌ లీకేజీ అయ్యింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు.. మరో అయిదుగురు తీవ్రఅస్వస్థతకు గురయ్యారు.