స్టాలిన్‌ను వివాహనికి ఆహ్వానించిన అంబానీ

Mukesh Ambani, wife Nita meet MK Stalin in Chennai; invite DMK chief for Akash-Shloka's wedding
Mukesh Ambani, wife Nita meet MK Stalin in Chennai; invite DMK chief for Akash-Shloka’s wedding

చెన్నై: చెన్నైలోని డీఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్‌ నివాసానికి ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్‌ అంబానీ దంపతులు వెళ్లారు. అంబానీ కుమారుడు ఆకాశ్‌ వివాహం త్వరలో జరగబోతున్న సందర్భంగా వారు స్టాలిన్‌ దంపతులకు ఆహ్వాన పత్రికను అందించి వివాహ వేడుకకు ఆహ్వానించారు. ఈ విషయాన్ని స్టాలిన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఖముఖేశ్‌ అంబానీ నుంచి ఆహ్వానం అందినందుకు సంతోషంగా ఉందిగ అని పేర్కొంటూ అంబానీ దంపతులతో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు.