స్టన్నింగ్ అంటే స్టన్నింగ్
కాజల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పుష్కరకాలం దాటింది.. ఇప్పటికీ తన ఉనికిని చాటుకుంటూ భారీ సినిమాల్లో నటిస్తుండటం విశేషమే.. ఈ ఏడాది పవన్ కళ్యాణ్, మహేష్‌బాబు వంటి స్టార్ హీరోల పక్కన హీరోయిన్గా కన్పించబోతోంది కాజల్.. ఆ మధ్య కొంచెం బొద్దుగా కన్పించినా.. కాజల్‌ను చూసి అమ్మడి పనైపోయిందేమో అనుకున్నారంతా.. కానీ మళ్లీ సన్నగా రివటలా తయారై కుర్ర హీరోయిన్లకు తాను ఏమాత్రం తగ్గనని చాటుకుంది. తాజాగా ఓ ఫొటో షూట్లో కాజల్ అవతారం చూస్తే ఎవరీ టీనేజ్ పోరి అన్పించటం ఖాయం అంటున్నారు. పొట్టి నిక్కరులో పైన కూడా అంతే సైజులో టాప్ళో స్టన్నింగ్ అన్పించేలా కెమెరా ముందుకొచ్చింది.. కుర్ర హీరోయిన్లకు కూడ కళ్లుకుట్టే ఫిజిక్‌తో తనకు తానే సాటి అని మరోసారి రుజువుచేసుకుందీ ‘చందమామ ఆ చిత్రమే ఇది..