స్కూల్‌బస్సు ఢీకొన్ని చిన్నారి మృతి

accident
మూడేళ్ల చిన్నారి

స్కూల్‌బస్సు ఢీకొన్ని చిన్నారి మృతి

నాగర్‌కర్నూల్‌: ఉప్పునుంత మండలం కేంద్రంలో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది.. ప్రైవేటు స్కూల్‌ బస్సు ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతిచెందింది.