సౌత్ ఇండియ‌న్ బ్యాంకులో ఉద్యోగాలు

SOUTH INDIA BANK
SOUTH INDIA BANK

సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ – ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకానికి ప్రత్యేకించిన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ ్క్ష ఫైనాన్స్‌ కోర్సుకు దరఖాస్తులు కోరుతోంది.
ఈ కోర్సును బెంగళూరులోని మణిపాల్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌ నిర్వహిస్తోంది.
కోర్సు కాల వ్యవధి: ఏడాది
అర్హత: 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిస్టెన్స్‌ విధానంలో డిగ్రీ చేసినవారు దరఖాస్తుకు అనర్హులు.
వయసు: 2017 డిసెంబరు 31 నాటికి 25 ఏళ్లలోపు ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా
ఆన్‌లైన్‌ టెస్ట్‌ జరుగు తేదీ: జూలై 7
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ.
ప్రొబేషన్‌: రెండేళ్లు
దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.800 ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు రూ.200
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్‌ 27
వెబ్‌సైట్‌: www.southindianbank.com