సోషల్ మీడియాలో హల్చల్

సోషల్ మీడియాలో హల్చల్
పూరీజగన్నాధ్ ‘లోఫర్ సినిమా ఆయన తీసిన కొన్ని ఫ్లాప్సినిమాలతోగ్రేట్ప్లాప్ అని చెప్పుకోవచ్చు.. కానీఈ సినిమాతోపరిచయమైన హీరోయిన్ మాత్రం మామూలు రచ్చ చేయదులే.. ఆమెకుగ్లామర్కు అంతటి పేరొచ్చింది.. సెక్సీ బేబీ దిశాపటాని ఇపుడుబాలీవుడ్ ఆఫర్లు కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది.. ఎం. ఎస్ ధోనీ సినిమాలో మెరిసిన సుందరి తర్వాత పెద్ద ప్రాజెక్టుల లేకవిహారాలు చేసుకుంటోంది..
సోషల్ మీడియాల్లో బాలీవుడ్ స్టార్లు బాగానేహల్చట్ చేస్తారు.. దిశాపటాని అటువంటి హీరోయిన్లలో ముందుంటుందని అంటుంటారు.తాజాగా ఆమె ఫొటోలు ఇంటర్నెట్లో హాట్‌టాపిక్‌గా మారాయి.. ఇపుడు మరోటివ.. మేనిమెరుపులతో నన్ను సముద్రంలోకి తీసుకెళ్లండి..అనే ఒక పిక్చర్‌ని పోస్ట్ చేసిందీ అమ్మడు.. అబిమానులకు ఈమాదిరిగా తన ఉనికిని చెబుతూ వస్తోంది.. హీరోయిన్ అన్నాక ఆమాత్రం పబ్లిసిటీ ఉండాలి కదా.. అదేమంత్రాన్ని తు.చూ తప్పపకుండా ఫాలోఅవుతున్నట్టుంది దిశా..కాగా టైగర్ష్రోప్క్ఫ నటిస్తునన ‘బాఘీ-2లో జీడీగా అమ్మడుచాన్సుకొట్టేసింది..