సోషల్‌ మీడియాలో రెచ్చిపోతున్న వైఎస్‌ఆర్‌సిపి నేతలు

ysrcp
ysrcp

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో వైఎస్‌ఆర్‌సిపి నేతలు సోషల్‌ మీడియా ద్వారా రెచ్చిపోతున్నారు. దమ్ముంటే బెట్టింగ్‌కు రావాలంటూ వీడియో పోస్టింగ్‌లు పెడుతూ హల్‌ చల్‌ చేస్తున్నారు. ప్రస్తుతం సూళ్లూరుపేట వైఎస్‌ఆర్‌సిపి నేత ఆట్రంబాకం దొరరెడ్డి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ విషయంపై చట్టపరంగా చర్యలకు పోలీసులు వెనకడుగు వేస్తున్నట్లు సమచారం.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/