సోమశీల నుంచి నీటి విడుదలకు రెడీ

సోమశీల నుంచి నీటి విడుదలకు రెడీ
నెల్లూరు: సోమశీల జలాయశయం నుంచి రైతులకు నీటిని విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి నారాయణ తెలిపారు. జలాశయానికి వరద ప్రవాహం పెరగటంతో 32 టిఎంసీలకు చేరుకుంది. దీంతో మొదటి పంట నీటి విడుదలపై సమావేశం అయ్యేందుకు మంత్రి నారాయణ అదేశాలు జారీ చేశారు.