సోనియా నివాసంలో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటి సమావేశం

congress
congress

న్యూఢిల్లీ:ఈరోజు ఢిల్లీలో సోనియా నివాసంలో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటి సమావేశమై చర్చిస్తుంది. తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాకు ఈరోజు ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. సోనియా, ఏకే ఆంటోనీ, అహ్మద్‌పటేల్‌, అశోక్‌గెహ్లాట్, వీరప్ప మొయిలీ, గిరిజా వ్యాస్‌, షర్మిష్ఠముఖర్జీ, ఉత్తమ్‌, జానారెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటికే పీసీసీల జాబితాను పరిశీలించిన స్క్రీనింగ్‌ కమిటీ ఆ జాబితాను ఎన్నికల కమిటీకి అందజేసింది.