సోనియా దిగ్భ్రాంతి

Sonia Gandhi
Sonia Gandhi

సోనియా దిగ్భ్రాంతి

న్యూఢిల్లీ: అమర్‌నాధ్‌ యాత్రికులు లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడిపట్ల కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. ఉగ్రదాడిలో మృతిచెందిన కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు.. భద్రతాపరమైన లోపాలపై విచారణకు డిమాండ్‌చేశారు.