సోదర సోదరీ మణులారా అంటూ అభివాదం

Modi
Modi

బేగంపేట : విమానాశ్రయం వద్ద బీజేపీ ఏర్పాటు చేసిన స్వాగత సభలో ప్రధాని మోడీ ప్రసంగి0చారు.. ఆయన తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. సోదర సోదరీ మణులారా అంటూ అభివాదం తెలిపారు. అనంతరం తన ప్రసంగంలో తెలంగాణ విమోచన పోరాటంలో అసువులు బాసిన అమర వీరులను శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. హైదరాబాద్ అనగానే తనకు సర్దార్ పటేల్ గుర్తుకు వస్తారని పేర్కొన్నారు.