సైబర్‌ నేరస్థుడు అరెస్టు

Cyber Crime
Cyber Crime

సైబర్‌ నేరస్థుడు అరెస్టు

నెల్లూరు: సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని కావలిలో అరెస్టుచేశారు. నిందితుడు మణికాంత్‌రెడ్డి నుంచి రూ.5లక్షలు విలువైన బంగారం, వెండినాణాలను స్వాధీనం చేసుకున్నారు.