సైనిక స్థావరంపై ఉగ్రకాల్పులు

Army Camp
Terrarists Fire at Army Camp in North Kashmir’s Langate

సైనిక స్థావరంపై ఉగ్రకాల్పులు

న్యూఢిల్లీ: ఉత్తర కశ్మీర్‌లోని సైనికస్థావరంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇక్కడి లాంగ్‌ గేట్‌ ఆర్మ క్యాంప్‌పై కాల్పులకు తెగబడ్డారు. సైనిక దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగాయి.